మహానందిలో భక్తజన సందడి

మహానందిలో భక్తజన సందడి

KNL:సెలవులతో పాటు వీకెండ్ అవడంతో శనివారం మహానంది ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు.