విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తహసీల్దార్

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తహసీల్దార్

NLG: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాగార్జున రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.