VIDEO: రామస్వామి పల్లకి సేవలో ఎమ్మెల్యే ఈశ్వరరావు

SKLM: విజయనగరంలోని రామతీర్థంలో కొలువైన శ్రీ రామస్వామి దేవాలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ .ఈశ్వరరావు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని, అనంతరం శ్రీ రామ స్మరణ చేస్తూ స్వామి వారి పల్లకి సేవ చేశారు.