పనులను ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు

పనులను ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు

NZB: రుద్రూర్ మండలం రానంపల్లిలో మంగళవారం మెటల్ రోడ్డు పనులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం మెటల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కోరారు.