చేనేత ఎగ్జిబిషన్‌లో సీఎం చంద్రబాబు

చేనేత ఎగ్జిబిషన్‌లో సీఎం చంద్రబాబు

GNTR: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రసంగించి, చేనేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.