VIDEO: భూ వివాదం.. న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కి నిరసన
HNK: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో భూతగదా విషయంలో న్యాయం జరగటం లేదని బాధితుడు విశ్వతేజ మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి తనకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాలు చేరుకొని విశ్వతేజకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ దిగాడు.