VIDEO: చెరుకు తోటలో అగ్నిప్రమాదం

VIDEO: చెరుకు తోటలో అగ్నిప్రమాదం

SKLM: బూర్జ M పెద్దపేటలో మదనాపురంకి చెందిన రైతు ఎన్‌. నాగేశ్వరరావు చెరుకు తోటలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. పక్కన ఉన్న పొలంలో చెత్తను కాల్చేందుకు పెట్టిన మంటలు గాలికి ఎగిరి పడడంతో ఐదు ఎకరాల చెరుకు తోటలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎస్సై సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో మంటలను అదుపుచేశారు.