ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: కలిగిరి మండలం ఎరుకుల రెడ్డిపాలెంకు చెందిన షేక్ ఖాజా మస్తాన్, నూర్జాన్ దంపతులు అందరికీ ఆదర్శనీయులని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం ఎరుకుల రెడ్డి పాలెంలో దంపతుల ఆధ్వర్యంలో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.