'భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి'

'భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి'

MDK: రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ భారతి దరఖాస్తుల పరష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. దరఖాస్తులను వేగవంతం చేసి తక్షణమే పరిష్కరించాలని, త్వరితగతన పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.