డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త..!

డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త..!

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ నడుస్తున్న డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ మీద 10 శాతం రాయితీ సౌకర్యం కల్పించినట్లు అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు శుక్రవారం తెలిపారు. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని చేరువ చేసేందుకు ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 20 రోజుల ఛార్జీ ముందుగా చెల్లించి 30 రోజులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.