గ్రామ సమస్యలు పరిష్కరించాలి: CPM

గ్రామ సమస్యలు పరిష్కరించాలి: CPM

యాదాద్రి: తుర్కపల్లి మండలం ములకలపల్లి మెయిన్ రోడ్డు నుంచి గొల్లగూడెంకు బీటీ రోడ్డును నిర్మించాలని సీపీఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం ములకలపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.