ఈనెల 29న ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు
CTR: పులిచెర్ల సమీపంలోని కల్లూరు రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఈనెల 29న ఆలయ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మురళీ మోహన్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఉదయం 6 గంటలకే వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.