విధ్వంసం, అహంకారం జగన్ నైజం: యనమల

విధ్వంసం, అహంకారం జగన్ నైజం: యనమల

AP: YCP చీఫ్ జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని.. విధ్వంసం, అహంకారం ఆయన నైజమంటూ TDP నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మావిగన్ పేరుతో జగన్ మరోసారి అమరావతిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు CM చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. జగన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.