VIDEO: విమాన ప్రయాణికుల ఇబ్బందులపై ఎంపీ స్పందన

VIDEO: విమాన ప్రయాణికుల ఇబ్బందులపై ఎంపీ స్పందన

HYD: విమాన ప్రయాణికుల ఇబ్బందులపై MP చామల కిరణ్ రెడ్డి స్పందించారు. గతేడాది DGCA కొత్తరూల్స్ తెచ్చిందని, అయితే ఇండిగో సంస్థ వాటిని అమలుకాకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇండిగో సంస్థ వల్ల దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న BJP, కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.