నగరంలోని Q నెట్ కార్యాలయాలపై సీసీఎస్ దాడులు
HYD: నగరంలోని Q నెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి HYDలో 6చోట్ల తనిఖీలు చేపట్టారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయాలు వసూలు చేస్తున్న 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూ నెట్ మోసాలపై తాజాగా రెండు కేసులు నమోదు కావడంతో ఈ సోదాలు నిర్వహించారు.