కాంగ్రెస్ స్కాంపై ఈడీకి ఫిర్యాదు చేస్తాం: మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ స్కాంపై ఈడీకి ఫిర్యాదు చేస్తాం: మాజీ ఎమ్మెల్యే

WGL: సివిల్ సప్లై స్కాం గురించి ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్టు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తెలిపారు. దాదాపు రూ.1,100 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పటికే నిల్వ ఉన్న 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బిడ్డర్లకు కట్టబెట్టిందని పేర్కొన్నారు. ఈ స్కాంపై 715 పేజీల ఫిర్యాదును ఈడీకి అందిస్తామని వెల్లడించారు.