VIDEO: భారీ వర్షం.. జేసీబీతో చర్యలు

E.G: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సగ్గోండ గ్రామ సర్పంచ్ యండపల్లి శేఖర్ బాబు శనివారం సూచించారు. ఈ వర్షాల వలన పలు వీధుల్లో నీరు నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయని అయితే జేసీబీ సహాయంతో పూడికలు తీసి, నీరు ముందుకు వెళ్లేలా చేశామన్నారు.