VIDEO: 'దేవుడితో ఆటలాడారు కాబట్టే 11 సీట్లకి వచ్చారు'

VIDEO: 'దేవుడితో ఆటలాడారు కాబట్టే 11 సీట్లకి వచ్చారు'

KDP: జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకి దేవుడంటే భక్తి, భయం లేదని హిందువుల మనోభావాలాంటే లెక్కలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆయన మాట్లాడారు. పరమ పవిత్రమైన దేవుడి ప్రసాదాన్ని ప్రమాదకర రసాయనాలతో కలిసి చేశారు. ఆదేవుడితో ఆటలు ఆడారు కాబట్టి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవ చేశారు.