VIDEO: గజ్వేల్ ప్రాజెక్టుతో.. మేడ్చల్ ప్రాంతానికి తాగునీరు..!
MDCL: గజ్వేల్ వాటర్ ప్రాజెక్టు విస్తరణ ద్వారా మేడ్చల్ ప్రాంతానికి తాగునీరు అందనుంది. ఇప్పటికే ఇన్ టేక్ వెల్, 270 MLD కెపాసిటీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని MEIL తెలిపింది. పైప్‌లైన్ పనులు, సెకండ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతున్నట్లుగా వివరించింది.