ఐవీఆర్ఎస్ కాల్స్ పై అవగాహన
ASR: ఐవీఆర్ఎస్ కాల్స్‌కు లభ్ధిదారులు స్పందించాలని అరకులోయ తహసీల్థార్ కుమారస్వామి తెలిపారు. సోమవారం మండలంలోని పెదలబుడు గ్రామంలో IVRS కాల్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరాలు, రెవెన్యూ సేవలను వివరించి, ఈ సేవలపై వచ్చే కాల్స్‌కి ప్రజలు ఖచ్చితమైన స్పందన ఇవ్వాలని సూచించారు.