పాచిపెంట MPDO బాధ్యతలు స్వీకరణ

పాచిపెంట MPDO బాధ్యతలు స్వీకరణ

VZM: పాచిపెంట MPDOగా ఏంఎల్‌ఎన్‌ ప్రసాద్‌ గురువారం బాద్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ MPDO బివిజే పాత్రో నుంచి బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, గ్రామాలలో తాగునీటి సమస్యలు పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం ఆయనకు పలువురు సిబ్బంది అభినందనలు తెలిపారు.