VIDEO: భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు

VIDEO: భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు

కామారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపల్ పరిధిలోని13వ వార్డు టేక్రియల్ గ్రామంలో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కారణంగా డబుల్ బెడ్ రూమ్ వద్దకు వర్షపు నీరు నీరు చేరింది. డబుల్ బెడ్ రూమ్‌లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు కోరుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.