'సరిపడ యూరియా సరఫరా చేయాలి'

'సరిపడ యూరియా సరఫరా చేయాలి'

MBNR: మండలంలోని రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కౌకుంట్ల ఎంపీడీవో ఆఫీస్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుసంక్షేమాన్ని విస్మరించాయన్నారు. రైతులకు యూరియా సరఫరాచేయడంలో అధికారపార్టీ నేతలకు అధికారులు తలోగ్గడం సరికాదని హితవుపలికారు. కొరతను నివారించాలని సూచించారు.