పాలకొల్లులో నూతన కమిటీ నియమాక కార్యక్రమం

పాలకొల్లులో నూతన కమిటీ నియమాక కార్యక్రమం

W.G: పాలకొల్లు 27వ వార్డు వైసీపీ కార్యవర్గ సమావేశం శనివారం నియోజకవర్గ ఇంఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ బలోపేతం, కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. వార్డు నూతన అధ్యక్షుడిగా పాలపర్తి కృపానాధ్, పట్టణ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉప్పే పండుబాబును నియమించారు.