MLA అనుచరుల స్వలాభం కోసం స్కూల్ స్థలం ఎంపిక

MLA అనుచరుల స్వలాభం కోసం స్కూల్ స్థలం ఎంపిక

MNCL: బెల్లంపల్లికి మంజూరైన ఇంటిగ్రేడ్ స్కూల్‌ను కన్నాల ఏరియాలో లేదా ఎడ్యుకేషన్ హబ్‌గా పిలువబడే గురజాలలో ఏర్పాటు చేయాలని మాదిగ హక్కుల దండోరా నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మాట్లాడుతూ కొంతమంది MLA అనుచరులు స్వలాభం కోసం స్కూల్‌ను శాంతిఖని ఏరియాకు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MHD నాయకులు పాల్గొన్నారు.