గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కైవసం చేసుకున్న నితన్య

గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కైవసం చేసుకున్న నితన్య

MDK: HYD బోడుప్పల్‌లో నిర్వహించిన RSS కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్యసిరి ప్రతిభ చాటింది. మెదక్‌కు చెందిన నితన్యసిరి కరాటేలో సీనియర్ బ్లాక్ బెల్ట్, గర్ల్స్ విభాగంలో కట, వెపన్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీని ఇండియా సీనియర్ గ్రాండ్ మాస్టర్ రవీంద్ర కుమార్ ఆమెకు సర్టిఫికెట్, మెమోంటోతో సత్కరించారు.