నేడు అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు గండుగులపల్లి ZPHSలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ చేస్తారని అన్నారు. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో రూ. 11.24 లక్షల CMRF చెక్కుల పంపిణీ చేస్తారని తెలిపారు.