శ్రీశైలం రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

శ్రీశైలం రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

NGKL: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా HYD జాతీయ రహదారి 765 అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఓ మలుపు వద్ద మంగళవారం కొండపై నుంచి బండారాలు రోడ్డుపై పడ్డాయి. వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రాళ్లను తొలగించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు.