VIDEO: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి: MLA
ADB: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.