చంద్రబాబు తిరుగులేని శక్తి: ఆనంద్ మహీంద్రా

చంద్రబాబు తిరుగులేని శక్తి: ఆనంద్ మహీంద్రా

AP: సీఎం చంద్రబాబును ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు తిరుగులేని శక్తి అని కొనియాడారు. అభివృద్ధి పట్ల ఆయనకు అచంచలమైన అంకితభావం ఉందన్నారు. నూతన విధానాలుండాలని చంద్రబాబు తపిస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తారని చెప్పుకొచ్చారు.