వీరభద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం

HNK : భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రస్వామిని దర్శించుకొని, మాల ధారణ చేసిన స్వాములతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా తనకు వరించింది ఉన్నారు.