జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రత్యేకతలు ఇవే.!
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పారదర్శకత కోసం అధికారులు కొత్త సౌకర్యాలు కల్పించారు. 58 మంది అభ్యర్థుల కోసం తొలిసారిగా బ్యాలెట్ యూనిట్‌పై రంగుల ఫొటోలు ఏర్పాటు చేశారు. అలాగే, ఓటర్ల సహాయార్థం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వాలంటీర్లతో సహాయ కేంద్రాలు నెలకొల్పారు. అలాగే, ఓటర్లకు టోకెన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.