VIDEO: విద్యార్థులకు బాస్కెట్ బాల్ శిక్షణ
ELR: నూజివీడు విక్టోరియా టౌన్ హాల్ క్రీడా ప్రాంగణంలో చిన్నారి విద్యార్థులకు శుక్రవారం సాయంత్రం బాస్కెట్ బాల్ శిక్షణ అందించారు. బాస్కెట్ బాల్ సీనియర్ కోచ్, ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్ పిడి డాక్టర్ వాకా నాగరాజు మాట్లాడుతూ నిత్యం సాయంత్రం వేళల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సెలవల్లో విద్యార్థులు క్రీడా శిక్షణ పొందాలన్నారు.