'సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలి'

'సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలి'

NDL:పగిడ్యాల మండల కేంద్రంలో సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కన్వీనర్ పి. పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. ఇవాళ దేవానగర్‌లోని డ్రైనేజీ కాలువలు తమ బృందంతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై మురుగు నీరు ప్రవహించడంతో అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉందన్ని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, ఏర్పాటు చేయాలన్నారు.