ఈనెల 31న గరుకు స్తంభం ప్రతిష్ఠాపనోత్సవం

VKB: తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 31న గరుకు స్తంభం ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్తంభాన్ని నెలకొల్పడం వలన పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, తరతరాలుగా కుటుంబాన్ని వెంటాడుతున్న పాపదోశాల నుంచి విముక్తి పొందవచ్చునని చెప్పారు. గోశాలలో మొత్తం ఐదు గరుకు స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు.