'జర్నలిస్టుల సభ్యత్వానికి స్పందన'

'జర్నలిస్టుల సభ్యత్వానికి స్పందన'

VSP: వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభించిందని ఫెడరేషన్‌ నేతలు గంట్ల శ్రీనుబాబు, నారయణ్‌ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 500 మంది నమోదు చేసుకున్నారని, సోమవారం సాయంత్రంతో కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. ఇంకా సభ్యత్వం, రెన్యువల్ చేయని వారు నమోదు చేసుకోవాలని కోరారు.