స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి: మంత్రి

స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి: మంత్రి

WGL: కార్తీక మాసం తొలి సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శుక్రవారం మంత్రి కొండా సురేఖను రాంనగర్ నివాసంలో కలిసి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.