VIDEO: వేసవికాలం వచ్చిన తగ్గని మంచు

VIDEO: వేసవికాలం వచ్చిన తగ్గని మంచు

NLR: మార్చి నెలలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరమైన ఎండలు కాయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురిసింది. మార్చి నెల వచ్చిన మంచు కురుస్తుండడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచు ప్రభావం వలన రోజు పనులకు వెళ్లే కూలీలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.