సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
BDK: బూర్గంపాడు మండలం గ్రామపంచాయతీ గౌతమీపురం కాలనీ, నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం గ్రామాలలో నిర్మించిన రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.