పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
WGL: వర్ధన్నపేట పట్టణంలో శ్రీ అరబిందో హైస్కూల్‌లో 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మణ్‌ను సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.