తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మలకపల్లిలో కొనుగొళ్లు కేంద్రాన్నీ ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦ పైడిమెట్టలో 44మిమీ వర్షపాతం నమోదు
✦ రాజమండ్రిలో అగరబత్తీల తయారీ స్కీం పేరుతో మోసం.. ధర్నా చేపట్టిన మహిళలు
✦ ఆదికవి నన్నయ వర్సటీ స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్