'యువత సన్మార్గంలో ప్రయాణించాలి'
SRCL: యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా, సన్మార్గంలో ప్రయాణించాలని కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోనరావుపేట మండలం వట్టిమల్ల యువత ఆధ్వర్యంలో నిర్వహించబడిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత తీరిక వేళల్లో దృష్టి సారించాలన్నారు.