ఈస్టర్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాలకొండయ్య

ఈస్టర్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాలకొండయ్య

BPT: చీరాల పట్టణంలోని ప్రముఖ సెయింట్ మర్క్స్ సెంటినరీ లుధరన్ చర్చిలో ఈస్టర్ వేడుకలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈస్టర్ పండుగ సందర్భంగా, చీరాల నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 
చర్చి మత పెద్దలు, సంఘ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం దైవాశీస్సులు అందుకున్నారు.