సీనియర్ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు మృతి

సీనియర్ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు మృతి

W.G: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు (84) వయోభారంతో శనివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన అకాల మృతికి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగేశ్వరావు భౌతిక కాయాన్ని పట్టణానికి చెందిన వైద్యులు, సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మాణిక్యాలరావు ప్రభృతులు సందర్శించి నివాళులర్పించారు.