గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఎస్పీ సూచనలు

BDK: జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య సూచనలు జారీ చేశారు.గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా తెలంగాణ పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల https://policeportal.tspolice.gov.in/లో నమోదు చేసుకొని అనుమతి పొందిన తరువాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.