బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు
NTR: ప్రఖ్యాత స్వతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కొనియాడారు.