మీషో స్టాక్ మార్కెట్‌లో గ్రాండ్ ఎంట్రీ
IIT గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రేయ, సంజీవ్ బర్న్వాల్ 2015లో ప్రయోగంగా ప్రారంభించిన స్టార్టప్ ‘మీషో’. ఇది చిన్న వ్యాపారులకు ముఖ్య వేదికగా నిలుస్తూ వేగంగా ఎదిగింది. 2025 FYలో మీషో ₹9,390 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇప్పుడు ₹5,421 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్‌లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. దీనిపై నెటిజన్లు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.