KGBVలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ASF: లింగాపూర్ మండల KGBVలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మహిశా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. నైట్ వాచ్ఉమెన్ (1), అసిస్టెంట్ కుక్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులు స్థానికంగా ఉండాలన్నారు. వాచ్ ఉమెన్‌కు విద్యార్హత పదో తరగతి, కుక్‌కు ఏడో తరగతి పాసై ఉండాలన్నారు. పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.