'చంద్రబాబులో భయం మొదలైంది'

'చంద్రబాబులో భయం మొదలైంది'

GNTR: సీఎం చంద్రబాబులో జగన్ అధికారంలోకి వస్తారని భయం మొదలైందని గుంటూరు జిల్లా YCP అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దాపురం వేదికగా చంద్రబాబు పచ్చి అవాస్తవాలను వివరించడం, జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం కనిపించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని మరచి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.