VIDEO: పులివెందులలో వైసీపీ ర్యాలీ

VIDEO: పులివెందులలో  వైసీపీ ర్యాలీ

KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం, ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పులివెందుల పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ర్యాలీలో వైసీపీ నాయకులు, విద్యార్థులు, వైద్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.